¡Sorpréndeme!

Rang De Block Buster Collections, ప్రాఫిట్ జోన్ లోకి రావాలంటే..!! || Oneindia Telugu

2021-03-27 79 Dailymotion

Rang de movie First Day Collections report. rang de getting positive talk all over.
#RangDe
#Nithiin
#Keerthysuresh

దాదాపు రెండు దశాబ్ధాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్కును చూపిస్తున్నాడు యూత్ స్టార్ నితిన్. సొంత టాలెంట్‌తో కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి జయాపజయాలతో కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది భారీ పరాజయంతో మొదలు పెట్టి.. ఇప్పుడు 'రంగ్ దే' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ యంగ్ హీరో. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందనను అందుకుంది? ఏ రేంజ్ కలెక్షన్లు రాబట్టింది?